
అప్పు కావాలంటూ మేనేజర్ వేధింపులు..
అప్పు కావాలంటూ మేనేజర్ వేధింపులు.. లబోదిబోమంటున్న ఉద్యోగి అప్పు కోసం తన మేనేజర్ నిత్యం వేధిస్తున్నాడంటూ ఓ కిందిస్థాయి ఉద్యోగి నెట్టింట పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రవర్తనను అస్సలు సహించొద్దని నెటిజన్లు అతడికి సూచించారు. హెచ్ఆర్ విభాగంలో వెంటనే ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇంటర్నెట్ డెస్క్: అప్పు కావాలంటూ సీనియర్ మేనేజర్ కిందిస్థాయి ఉద్యోగిని నిత్యం వేధిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా…