
మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX అందుకే విశ్వంభర ఆలస్యం.
మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX అందుకే విశ్వంభర ఆలస్యం… దసరా, దీపావళికి సంబంధించిన వివరాలు రిలీజ్ డేట్లు వస్తున్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ మాత్రం డైలామాలో ఉంది.ఈ సంవత్సరం ఇప్పటికే అర్థ భాగం ఆరు నెలలు పూర్తి అయిది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో సంక్రాంతి, సమ్మర్ సీజన్‌లు ముగియడంతో పెద్ద సినిమాల విడుదలకు బ్రేక్ పడినట్లే అయితే ఇప్పటి నుంచే దసరా, దీపావళికి సంబంధించిన సినిమాల…