
గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం మరిపెడ నేటిధాత్రి. మరిపెడ మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ తెలిపారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనగా స్వయం పరిపాలన దినోత్సవంలో విధ్యార్థులు…