pujas

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు.

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు జహీరాబాద్. నేటి ధాత్రి: జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఆలయం ఆవరణలో ఇఓ శివరుద్రప్ప నేతృత్వంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిప్పు అంటించి అగ్ని గుండం సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయసిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Read More

20 లక్షల నిధులను మంజూరు….

గుండం శివాలయం కు 20 లక్షల రూ..నిధులను మంజూరు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కృతజ్ఞతలు తెలిపిన బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తగూడ,నేటిధాత్రి: ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గుండం పల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం గుండం జాతర ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు జరుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తులు సేధా తీర్చుట మరియు సౌకర్యాల కోసం…

Read More
error: Content is protected !!