
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ.
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ… తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో మండేపల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ. M.G.NREGS. పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి ఒక కోటి 75 లక్షల రూపాయల నిధులను కేటాయించారు అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు…