
శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే.
‘శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే’ ‘శ్రమను గౌరవిద్దాం కార్మికులకు అండగా ఉందాం’ జడ్చర్ల /నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తారని, వారి శ్రమతోనే ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం సమకూరుతాయని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలలో…