
6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు..
6 లేన్లుగా మెరీనా బీచ్ రోడ్డు.. ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్ రోడ్డును ఆరు లేన్ల రహదారిగా మార్చాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) నిర్ణయించింది. దేశంలోనే పొడవైన బీచ్‌గా మెరీనా తీరానికి పేరుంది. ఈ బీచ్‌కు స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. చెన్నై: ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు మెరీనా బీచ్ రోడ్డు(Marina Beach Road)ను ఆరు లేన్ల రహదారిగా మార్చాలని…