
వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళు.
వైద్యులు ప్రత్యక్ష దేవుళ్ళు కాశీబుగ్గ, నేటిధాత్రి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కాశీబుగ్గ చెందిన జై సీతారాం పరపతి సంఘం ఆధ్వర్యంలో వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి మధుకు మరియు చర్మ వైద్య నిపుణులు కూరపాటి స్వాతి దంత వైద్య నిపుణులు కూరపాటి మౌక్తిక కి వైద్యుల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించినారు ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివేకానంద…