
గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం రోజు న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మండలంలోని గోపాలపురం ముచనిపర్తి చల్లగరిగే, జూకల్, తిర్మలాపూర్, చిట్యాల, మోడల్ స్కూల్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…