
తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!
తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..! *పగిడి పల్లి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం బుచ్చంపేట గ్రామం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరియు రాజీవ్ యువ వికాసం పథకం విషయం లో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని, నేను ఎవరికీ డబ్బుల రూపంలో కానీ ఫోన్ పే ల ద్వారా కానీ ఎలాంటి నగదు చెల్లించలేదని , కాటూరి నాగయ్య, జంగం భానుచందర్,…