
ఆ హోటల్లో మాటల్లేవ్100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే.
ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే.. ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు. అన్ని హోటల్స్లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు. అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ హోటల్ గురించి తెలుసుకున్న వారంతా.. సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు.. భోజన…