
ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి
ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి:- టేకుమట్ల, నేటిధాత్రి:- అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు….