
సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం .
సోమశీల నదిలో కోటి గౌరమ్మల నిమజ్జనం వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘంఅధ్యర్యములో పసుపుతో తయారు చేసిన కోటి గౌరమ్మల నిమజ్జనం సోమశిల సంగమేశ్వర నదిలో నిమజ్జనము చేశారు నిమజ్జన కార్యక్రమంలో వనపర్తి ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు మహిళా అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి అనంత పద్మావతి గుబ్బ మాధవి కొండూరు మంజుల ప్రవీణ్ కొంపల. శ్రీలక్ష్మి ఆకుతోట సుప్రియ యావజన సంఘము అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ…