Dharma Samaj Party

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి డీఎస్పీ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి అది హర్షించదగిన విషయమే కానీ ఇంకా చాలా గ్రామాల్లో పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలని పూర్తి చేసినటువంటి ఇండ్లను…

Read More
Kota Gull Sri Bhavani

కోట గుళ్ళలో భూపాలపల్లి ఎస్ఐ దంపతుల పూజలు

కోట గుళ్ళలో భూపాలపల్లి ఎస్ఐ సాంబమూర్తి దంపతుల పూజలు గణపురం నేటి ధాత్రి : గణపురం మండలంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం భూపాలపల్లి ఎస్ఐ మచ్చ సాంబమూర్తి, సుచరిత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దంపతులను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ ఐ సాంబమూర్తి జన్మదిన సందర్భంగా అర్చకులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి…

Read More
error: Content is protected !!