
సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.
సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు. … చూపరులను ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ. రామయంపేట నేటి ధాత్రి మెదక్ విద్యార్థులు కేవలం చదివే కాకుండా అన్ని రంగాల్లో ముందుంటారని ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరూపించారు. రామాయంపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు విద్యార్థుల మేజర్సుకు అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన పలు ప్రదర్శనలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ప్రకృతి సేద్యం విధానం. .. ప్రదర్శన చూపించిన విద్యార్థిని…