
పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను.!
పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను డబులో బెడ్ రుములు నిర్మెంచి పేదలకు ఇవ్వాలి ఐక్యవేదిక వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో: పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ పాత వ్యవసాయ మార్కెట్ లోని సమీకృత మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక.జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు గత బీ ఆర్ ఎస్ .ప్రభుత్వ ములో కోట్లు రూపాయలు ఖర్చు చేసి పాతకోట లోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా…