
ఆదివాసి వ్యక్తి పైన దాడి…
ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి.. వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం. దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి. ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి.. మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం. ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి.. నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):- అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ…