మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
మహిళలు ఆర్థికపరంగా అన్ని రంగాల్లో ముందుండాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సబ్సిడీపై మత్స్యకారులకు వాహనాన్ని అందించారు మత్స్యకారులకు 10.5 లక్షల విలువ గల వాహనాన్ని సబ్సిడీపై 6 లక్షలకు ప్రభుత్వం అందించింది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి పెట్రోల్ బంక్ , మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ వ్యాపా రుల అభివృద్ధి చెందే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదగ డానికి మహిళలకు తోడ్పడు తుంది మహిళలు వ్యాపార పరంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేస్తుంది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు, మహిళలు అధిక మొత్తంలో పాల్గొన్నా
