Women

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న.

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న.. స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది… సృజన.ట్రయిని ఎస్సై.. రామాయంపేట మార్చి 8 నేటి ధాత్రి(మెదక్) స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని ట్రెయిని ఎస్సై సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా అమే మాట్లాడుతూ నేడు పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అలాగే పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. చాలా రంగాల్లో మహిళలు ముందుంటున్నారని అన్నారు. ప్రస్తుత కాలంలో ఏ రంగాల్లో అయినా మహిళలు రాణిస్తున్నారని అద్భుత విజయాలు సాధిస్తున్నారని…

Read More
error: Content is protected !!