
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి -స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం -కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి -మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి నేటి ధాత్రి మొగుళ్ళపల్లి ఓరుగల్లు గడ్డమీద జరగనున్న 27వ రజతోత్సవ సభలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని సర్పంచ్ ల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకత్వానికి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి…