
ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు.
ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు.. పర్సు లాక్కోవడంతో చూస్తుండగానే.. ఓ మహిళ ఓ భవనంలో నుంచి బయటికి వెళ్తుంటుంది. అయితే ప్రధాన ద్వారం వద్ద కొంత మంది యువకులు అడ్డుగా నిలబడి ఉంటారు. ఆ యువతి దగ్గరికి రాగానే.. ఆమె చేతిలోని పర్సు లాక్కుని దూరంగా పడేశారు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. ఒంటరి మహిళలపై నిత్యం అనేక రకాలుగా దాడులు…