
కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం.
‘కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు చేయం’ షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” ఎమ్మెల్యే శంకర్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు. 37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – శంకుస్థాపన కార్యక్రమాలు షాద్ నగర్/నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు, కక్షలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని వారి యోగక్షేమాలు చూస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ…