పలు గ్రామాల్లో కొలువుదీరిన పీర్ల స్వాములు

ముస్తాబైన పీర్ల చావిడిలు పలు గ్రామాల్లో కొలువుదీరిన పీర్ల స్వాములు జహీరాబాద్ నేటి ధాత్రి: త్యాగానికి ప్రతీకగా మొహర్రంను నిర్వహిస్తారు. జిల్లాలో పీర్లపండుగ(మొహర్రం) పెద్దఎత్తున ప్రారంభమైంది. కర్బలా మైదానంలో మహమ్మద్‌ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్‌ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింల్లోని ఓవర్గం మొహర్రంను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్‌ క్యాలెండరు ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రం నెలగా భావిస్తారు. ఈమాసంలోనే పది రోజులు పవిత్ర దినాలుగా భావిస్తూ మొహర్రం నిర్వహిస్తారు.   హిందూ ముస్లింలు కలిసిమెలిసి.. పూర్వకాలం…

Read More
error: Content is protected !!