
ప్రేమ, కరుణ ఇదే సర్వమత సారం
ప్రేమ, కరుణ ఇదే సర్వమత సారం: జహీరాబాద్ ఎమ్మెల్యే జహీరాబాద్ నేటి ధాత్రి: జీర్ణపల్లి గ్రామంలో నూతన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సాటి మనిషికి సాయం ఇదే సర్వమత సారమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, వెంకట్ రెడ్డి, మాజి ఎంపీటీసీ ప్రవళిక, యువ నాయకులు మిథున్ రాజ్, మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్,…