
గ్రామాలలో ఖజానా ఖాళీ.!
గ్రామాలలో ఖజానా ఖాళీ..! • పెరుగుతున్న అప్పులు • భారమవుతున్న నిర్వహణ • నెత్తి పట్టుకుంటున్న కార్యదర్శులు • మౌళిక వసతుల నిర్వహణకు కటకట • చుట్టపు చూపుగా ప్రత్యేకాధికారులు • దిక్కుతోచని స్థితిలో పంచాయతీల తీరు జహీరాబాద్. నేటి ధాత్రి: నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో నిధులు లేక” ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతు న్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాక కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడా నికి కూడ…