
ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు.
ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో జరుగుతున్న 100 రోజుల పని తీరులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం ప్రతి ఒక్కరు వారి పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి తెలపాలని,మహిళలు ఏదైనా సమస్య…