
విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం.
విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం మందమర్రి నేటి ధాత్రి మందమర్రి మండలంలోని మామిడి గట్టు గ్రామ శివారులో గత వారం పది రోజుల నుండి ఈదురు గాలులకు ఒక చెట్టు వేర్లతో సహా విద్యుత్ వైర్లపై పడింది.. అయితే దానిని సదరు విద్యుత్ అధికారులు మరియు చుట్టుపక్కల వారు చూసి చూడనట్లుగా వెళుతున్నారు.. ఆ విధంగా ఆ విద్యుత్ తీగలపై ఆ చెట్టు ఒరిగి ఉన్నా సరే విద్యుత్ అధికారులు ఆ…