
విద్యుత్తు వినియోగదారుల సమస్యలు.!
విద్యుత్తు వినియోగదారుల సమస్యలు 45 రోజుల్లో పరిష్కరిస్తాము. ఎన్ పి డీ సీ ఎల్ ఫోరం చైర్ పర్సన్ వేణుగోపాల చారి. చిట్యాల,నేటిధాత్రి చిట్యాల మండలంలోని సమస్త విద్యుత్ వినియోగదారుల సమావేశం గురువారం (10/04/2025) రోజున చిట్యాల రైతు వేదిక లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక టి జీ జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. టి జీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు. ఈ లోకల్…