
మహిళల ఆర్ధిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం.
మహిళల ఆర్ధిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం రూ.11 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: మహిళల ఆర్ధిక అభివృద్దే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 11 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు సంబంధించిన చెక్కును అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో 9 ఆర్టీసీ…