Mirae

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.

నేటిధాత్రి కథనం,తో ఉద్యోగుల పై “ఆ అధికారి” ఆగ్రహం.!? ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!? నేను మీ బాస్,మీకు ఉద్యమం నుండి తొలగిస్తా అంటూ సీరియస్.!? అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!? ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!? ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!? ఆ అధికారి బండారం బయటకు వచ్చిన ఉన్నత అధికారులు స్పందన…

Read More

ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి శనివారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పంచాయతి, మండల, జిల్లా ప్రజా పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, మాస్టర్ ట్రైనర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని…

Read More

పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు 

పరకాల నేటిధాత్రి.. హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్,…

Read More
error: Content is protected !!