
డాక్టర్ సారంగపాణి సేవలు అభినందనీయం.
డాక్టర్ సారంగపాణి సేవలు అభినందనీయం కరకగూడెం ఎంఈఓ గడ్డం మంజుల 20 వేల విలువచేసే ట్రాక్ సూట్ రేగళ్ల పాఠశాలకు అందజేత కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… కరకగూడెం మండలం రేగళ్ల ఎంపీపీఎస్ స్కూల్ లో ఈరోజు ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన కరకగూడెం మండల విద్యాధికారి గడ్డం మంజుల మాట్లాడుతూ విశ్రాంత ఆయుర్వేద కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్…