
డాక్టర్ రామచంద్రనాయక్ కి అవకాశం కల్పించాలి.
మంత్రివర్గంలో డాక్టర్ రామచంద్రనాయక్ కి అవకాశం కల్పించాలి ఎల్లంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి వీరభద్రం గౌడ్ మరిపెడ నేటిధాత్రి. విద్యావంతుడు స్నేహశీలి మృదుస్వభావి నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు డాక్టర్ రామచంద్రనాయక్ కి,పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి గ్రామ గ్రామన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నాయకుడు,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన నాయకుడు వారికి మంత్రి పదవిలో ప్రజల కష్టాలని తీరుతాయి అన్నారు,నిత్యం యువతను ప్రోత్సహిస్తూ…