
నిధులు మావి.. గొప్పలు మీవా..?
నిధులు మావి.. గొప్పలు మీవా..? మా హయాంలోని నిధులతో శంకుస్థాపనలు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు… బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: నిధులు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేస్తూ మేమే నిధులు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్…