డాక్టర్ నవీన్ 100 డప్పులు బహుకరణ
భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణికుంట్ల శంకర్ మాదిగ ఎంఎస్ఎఫ్ టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ ఏకు నవీన్ తండ్రి క్రీ.శే. ఏకు మల్లేష్ జ్ఞాపకార్ధకంగా 100 డప్పులు బహుకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ అనంతరం డప్పులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులో జరగబోయే…