
డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.
ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు:- వరంగల్/హనుమకొండ, నేటిధాత్రి(న్యాయ విభాగం):- 14-04-2025 నాడు ఉమ్మడి బార్ అసోసిషన్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి. ర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి. అర్ అంబేద్కర్ భవనంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు అయిన వలస సుదీర్, పులి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి …