
వనపర్తి డి పి ఆర్ ఓ కార్యాలయం ఉద్యోగి పదవీ విరమణ వీడ్కోలు
వనపర్తి డి పి ఆర్ ఓ కార్యాలయం ఉద్యోగి తిరుపతయ్య గౌడ్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా డి పి ఆర్ ఓ కార్యాలయంలో పనిచేసిన తిరుపతయ్య గౌడ్ పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశంలో వనపర్తి సీనియర్ జర్నలిస్ట్ లు మోడాల చంద్రశేఖర్ నరసింహారెడ్డి పోతులరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఏర్పాటైనప్పటినుంచి డి పి ఆర్ ఓ కార్యాలయంలో విధులు…