Sita Rama

సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు.

సీత రాముల దేవాలయాని కి సామాగ్రి ఇచ్చిన దాతలు వనపర్తి నేటిదాత్రి :   వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాంనగర్ కాలనీ లో శ్రీ సీతారాముల దేవాలయానికి సౌండ్ పొంగలు స్టాండ్ మైక్స ఆమ్ప్ల ప్లేయర్ ఇతర సామాగ్రి దాతలు ఇచ్చారని వనపర్తి బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అశ్విని రాధ ఒక ప్రకటనలో తెలిపారు దాతలు అశ్విని రాద అశ్విని భగవంతు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పట్టణ అధ్యక్షుడు…

Read More

8వసారి రక్తదానం చేసిన రాసమల్ల కృష్ణ

పరకాల నేటిధాత్రి శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు రక్తం అత్యవసరం ఉండటంతో సమాచారం మేరకు స్థానిక రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణ స్పందించి రక్త దానం చేయడం జరిగింది.వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారు నావరు అని చూడకుండా రక్తదానం చేసిన కృష్ణను ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ ల్యాబ్ టెక్నీషన్ సుమలత,శివకుమార్,కొక్కుల రమేష్ మరియు ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురు అభినందించారు.

Read More
error: Content is protected !!