Inspection

జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ.

జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ   ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి       మండలంలోని గోధుర్ మరియు ఇబ్రహీంపట్నం పశు వైద్యాశాలలను జిల్లా పశువైద్యాధికారి డా, వేణుగోపాల్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భారత పశు గాణన గురించి పశువైద్య సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల పశు వైద్యాధికారి డా, శైలజ, పశు వైద్య సిబ్బంది జమున, రవితేజ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!