
గిఫ్ట్ స్మైల్ఏ లోభాగంగా విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ.
గిఫ్ట్ స్మైల్ఏ లోభాగంగా విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు ఆదేశాల మేరకు గిఫ్ట్ స్మైల్ ఏ లో భాగంగా మండపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగిందనితెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ…