
ప్రాథమిక పాఠశాలల పట్ల వివక్ష తగదు.
ఉన్నత విద్యకు ప్రాథమిక విద్య పునాది ప్రాథమిక పాఠశాలల పట్ల వివక్ష తగదు ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్నీ నియమించాలి ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం ను నియమించాలి నడికూడ,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన అశాస్త్రీయంగా ఉన్న ఈ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలనీ పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే బడిబాట తర్వాత…