
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక.!
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసంg…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనది…ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు మహమ్మద్ చోటు బాయ్ రూపొందించిన రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన…ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు రంజాన్ మాసంలోనే కాదు అనునిత్యం సేవా కార్యక్రమాలు చేసే చోటు బాయ్ ని అభినందించిన…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు వర్దన్నపేట (నేటిదాత్రి) : ఈరోజు…హనుమకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకులు, సేవా తత్పరుడు & కాంగ్రెస్…