
తవ్వుకు పోతున్నాం.. దమ్ముంటే అపండి…
తవ్వుకు పోతున్నాం.. దమ్ముంటే అపండి… ◆:అక్రమ దందా..అంతాజీరోలోనే ◆: అసైన్మెంట్ భూములే లక్ష్యం ◆: యథేచ్చగా ఎర్రరాయి వ్యాపారం ◆: ధర నిర్ణయం వారిష్టమే ◆: ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యానికి తూట్లు జహీరాబాద్ నేటి ధాత్రి జహీరాబాద్ ప్రాంతంలో అక్రమంగా ఎర్రరాయిని తవ్వుకు పోతాం చూడు.. దమ్ముంటే ఆపుకోండి అంటూ మైనింగ్ మాఫియా సవాల్ విసురుతోంది. డివిజన్ లోని ఓ పోలీసు అధికారి గతంలో సీరియస్ గా తీసుకుని…