
డివామింగ్, క్షయ రోగ నివారణపై అవగాహన కార్యక్రమం
కామారెడ్డి / పిట్లం నేటిధాత్రి: పిట్లం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నాడు”అడల్ట్ బీసీజీ” వ్యాక్సినేషన్ మరియు “ఎన్ డి డి” ప్రోగ్రామ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో, నేషనల్ డివామింగ్ ప్రోగ్రామ్ (ఎన్ డి డి) అనుసరించి, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండలైజేడ్ మాత్రలను ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా…