
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.!
‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు’ ‘పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం’ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. మహబూబ్ నగర్/నేటి ధాత్రి అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…..