
ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.
ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.. హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా.. ప్రభుత్వం పై మండిపడ్డ పూనెం సాయి… న్యాయకళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం.. గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు.. మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్.. నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు….