
కోహీర్: కుళ్లిన శవం లభ్యం.
కోహీర్: కుళ్లిన శవం లభ్యం. జహీరాబాద్ నేటి ధాత్రి: కోహిర్ మండలం కొత్తూరు – బి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై కుళ్లిన శవం లభ్యమైనట్లు ఎస్సై సోమవారం తెలిపారు.16.06.2025 నాడు మద్యాహ్నం 13.30 గంటలకు కొత్తూర్-డి గ్రామ శివారులో గల నేషనల్ హైవే-65 రోడ్డు పక్కన గల పొదలలో ఒక మగ మనిషి శవం కుళ్లిన స్తితిలో ఉన్నది, అతని వయస్సు అందజ 40-45 సం,ల మద్యన ఉంటుంది, అతడి శరీరం మీద…