దాగుడు మూతల దానం!?
https://epaper.netidhatri.com/ `పదవుల పందేరంలో దోబూచులాటలు! `ఎక్కడ పచ్చగా వుంటే అక్కడే రాజకీయాలు. https://epaper.netidhatri.com/ `సీమాంధ్రుల అడుగుజాడలు? `పిజేఆర్ ఆశీస్సులతో రాజకీయం మొదలు? `ఆంధ్రా నేతలకు గొడుగులు? `వైఎస్ వెంట అడుగులు? `రోశయ్యతో సఖ్యతలు? https://epaper.netidhatri.com/ `కిరణ్ కుమార్ రెడ్డి ఏది చెబితే అదే అమలు? `కొంత కాలం జగన్ తో బాసటలు `జగన్ సిఎం చేయాలని సంతకాలు! `జగన్ కు సిఎం అయ్యే చాన్స్ లేదని తెలిసి జారుకున్న క్షణాలు. `పార్టీ జగన్ కు కాదనగానే జగన్…