
రెండో విడత దళిత బంధు.!
రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి మొగులపల్లి ఎస్సీ మండల యువజన నాయకుడు శనిగరపు శ్రీనివాస్ మొగుళ్ళపల్లి నేటి ధాత: గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు తక్షణమే నిధులను విడుదల చేయాలని యువజన నాయకుడు శనిగరపు శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని…