
వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం.!
వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం!! వైద్యం వికటించి బాలింత మృతి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఆసుపత్రి గేటు మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించని వైనం. వరంగల్ నేటిధాత్రి. వరంగల్ ఎంజీఎం సమీపంలోని క్యూర్ వెల్ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో జరిగింది. వివరాలలోకెళితే…