
సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి.
సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి మంచిర్యాల జూన్ 30 నేటి దాత్రి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మంచిర్యాల జిల్లా శాఖ కార్యనిర్వాహకవర్గ సమావేశం ఆదివారం రోజున తపస్ సంఘ కార్యాలయం, మంచిర్యాల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ పాల్గొన్నారు. కంచే చేను వేసిన చందంగా సిపిఎస్ కు గత 13 నెలలుగా…